ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు రూ.11 కోట్ల బడ్జెట్‌

ఆంధ్రప్రదేశ్‌ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఆర్‌సీఎల్‌)కు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ రూ.11 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.