శ్రీశైలం మల్లన్న సేవలో తెలంగాణ మంత్రి పొన్నం దంపతులు.. స్వాగతం పలికిన ఆలయ అధికారులు,అర్చకులు
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం దగ్గర ఆలయ అధికారులు,అర్చకులు స్వాగతం పలికారు.