వేములవాడ ఆర్టీసీ సమ్మెలో సొమ్మసిల్లిన కండక్టర్

వేములవాడ ఆర్టీసీ డిపో ఎదుట సమ్మెలో పాల్గొన్న మహిళా కండక్టర్‌‌ అస్వస్థతకు గురయ్యారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు వేములవాడ డిపో ఎదుట శుక్రవారం చేపట్టిన నిరసనలో సిరిసిల్లకు చెందిన మహిళా కండక్టర్ రమాదేవి పాల్గొన్నారు.