ఎల్బీ నగర్ టు హిమాయత్ నగర్..డబుల్ డెక్కర్ కారిడార్ కింద సర్వీస్ రోడ్డు, మధ్యలో నేషనల్ హైవే..ఆపై మెట్రో రైల్
ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు నిర్మించనున్న డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ కు రాష్ట్ర వాటాగా రూ.200 కోట్లు ఇస్తామని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.