అంతర్జాతీయ పోటీలకు తగ్గట్టుగా.. సంజీవయ్య పార్కులో అతిపెద్ద స్విమ్మింగ్ పూల్

నగరంలోని ట్యాంక్​బండ్​ను ఆనుకుని ఉన్న సంజీవయ్యపార్కులో అతిపెద్ద స్విమ్మింగ్​పూల్​ నిర్మించడానికి హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది.