చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో కీలక మార్పు
ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో ఒక్క మార్పు చోటు చేసుకుంది. గాయపడిన ఆయుష్ మాత్రే స్థానంలో పేసర్ ఆకాశ్ మధ్వాల్‌ను జట్టులోకి తీసుకుంది.