అర్హులందరికీ లేబర్ కార్డులు ఇవ్వాలి... మంత్రి వివేక్‌‌‌‌ ను కోరిన పెద్దపల్లి కాంగ్రెస్ లీడర్లు

లేబర్​పోర్టల్‌‌‌‌లో లోపాలు సరిచేసి అర్హులందరికీ లేబర్​కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక, మైనింగ్​ శాఖ మంత్రి డాక్టర్​ గడ్డం వివేక్​వెంకటస్వామిని పెద్దపల్లి కాంగ్రెస్ లీడర్లు కోరారు.