ఇస్మార్ట్ స్టేషన్!...మంచిర్యాల రైల్వే స్టేషన్కు కొత్త సొబగులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్గా గుర్తింపు కలిగిన మంచిర్యాల రైల్వే స్టేషన్ కొత్తరూపు సంతరించుకుంటోంది. అమృత్ భారత్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.26.49 కోట్లతో ప్రయాణికులకు మెరుగైన సౌలతులు కల్పించేందుకు పనులు చేపట్టింది.