90 శాతం బస్సులు డిపోల్లోనే..ప్రత్యామ్నాయంగా 800 బస్సులు నడిపిన ఆర్టీసీ

ఆర్టీసీ సమ్మెతో గ్రేటర్ పరిధిలో ప్రజా రవాణాపై ప్రభావం పడింది. సుమారు 90 శాతం బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే సమ్మె మొదలవడం, సమాచారం లేకపోవడంతో తెల్లవారుజామున, ఉదయం బస్టాప్‌లు, బస్టాండ్లకు వెళ్లిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ దాదాపు 630 అద్దె బస్సులు, ఆర్టీస