జెట్లీ.. యాక్షన్‌తో నవ్విస్తూ థ్రిల్ చేస్తాడు: డైరెక్టర్ రితేష్ రానా
సత్య లీడ్ రోల్లో రితేష్ రానా రూపొందించిన చిత్రం ‘జెట్లీ’. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించారు.