మొక్కజొన్న రైతులకు వెంటనే గన్ని బ్యాగులు ఇవ్వాలి : ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి
నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్న రైతులకు వెంటనే గన్ని బ్యాగులు ఇవ్వాలని మార్కెట్ యార్డ్ సెక్రటరీ రవికుమార్ ను ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్ రెడ్డి ఆదేశించారు.