మే1 నుంచి ఎంజీయూకు వేసవి సెలవులు

నల్గొండ, వెలుగు : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని  పీజీ కళాశాలలకు  మే 1 నుంచి 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులను ప్రకటిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.