కోర్టు తీర్పుపై సంబురాలు ఏంటి?...మీరు సంతోషించాల్సిన స్థాయిలో తీర్పు లేదు: చామల

కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ రిపోర్టును హైకోర్టు ఎక్కడా తప్పుపట్టలేదని, అయినా బీఆర్ఎ స్ నేతలు ఈ తీర్పుపై ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారో వారికైనా అర్థమైందో లేదోనని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.