కాళేశ్వరం కేసులో కేసీఆర్ ను కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి ..కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రక్షణ రాజకీయాలు : రాంచందర్ రావు

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పరస్పర రక్షణ రాజకీయాలు నడుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్​.రాంచందర్​రావు ఆరోపించారు. గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్‌‌‌‌ను కేసీఆర్ కాపాడితే.. ఇప్పుడు కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌‌‌‌ను రేవంత్ కాపాడుతున్నారని పేర్కొన్నారు.