అన్నిరంగాల్లో అగ్రగామిగా వరంగల్ పశ్చిమ అభివృద్ధి

వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వం అండతో నియోజకవర్గ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామన్నారు.