Lavanya Tripathi: మళ్ళీ వచ్చేస్తున్న అందాల రాక్షసి.. లావణ్య ‘సతీ లీలావతి’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

మెగా కోడలు, టాలీవుడ్ ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి కొణిదెల సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘సతీ లీలావతి’. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు వేసవి కానుకగా విడుదలకు ముహూర్తం ఖరారు చేసుకుంది.