ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్పై చర్యలు తీసుకోవాలి : కేంద్ర మంత్రి బండి సంజయ్

కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల విచారణలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్ జైన్​పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్​అయ్యారు. కాళేశ్వరం ‘సేఫ్టీ’ని తాకట్టు పెడుతరా? అంటూ మండిపడ్డారు.