Peddapalli: సమ్మె సమయంలో హింసకు పాల్పడితే కఠిన చర్యలు

కోల్‌సిటీ, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్‌టీసీ సమ్మె నేపథ్యంలో రామ గుండం పోలీస్ కమిషన రేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లో శాంతిభధ్రతలకు భంగం కలిగించే విధంగా దాడులు, బెదిరింపు లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ అంబర్ కిశోర్‌ఝా హెచ్చరించారు.