Peddapalli: రామగుండంలో త్వరలో నిరంతర నీటి సరఫరా

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి లో త్వరలో 24గంటల మంచి నీటి సరఫరా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఎమ్మె ల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు.