నేర నియంత్రణకు నిబద్ధతతో పనిచేయాలి

నేర నియంత్రణకు పోలీసు అధికారులు నిబద్ధతతో పనిచేయాలని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు సూచించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఆయన నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.