సంచలనం సృష్టించిన హత్యాచారం కేసులో నిందితుడు అరెస్టు..
దేశ రాజధాని ఢిల్లీలోని కైలాష్ హిల్స్‌లో యువతి హత్యాచారం కేసులో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలో అత్యాచారానికి ముందే మరో మహిళపై నిందితుడు రాహుల్ మీనా లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.