పట్టణం లోని సంజీవనగర్‌లో ఉ న్న వేదమాత గాయత్రీ ఆ లయంలో బుధవారం ఆది శంకరాచార్యులు జయంతి వేడుకలను ఘనంగా ని ర్వహించారు. ఆలయ అ ర్చకులు హర్షశర్మ ఆధ్వ ర్యంలో జరిగిన ఈ కార్య క్రమంలో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆయన సతీమణి జేసీ ఉమారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.