Why the Silence కొండను కొల్లగొడుతున్నా.. ఎందుకీ మౌనం?

Why the Silence Despite the Hill Being Plundered?
జిల్లాకేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాన్ని అటవీశాఖ కాపాడుకోలేకపోతోంది. కళ్ల ముందే గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నా.. అడ్డుకోలేకపోతోంది. పార్వతీపురం మండలం కోరి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్-1లో బడిదేవర కొండ వద్ద యథావిధిగానే గ్రానైట్ తవ్వకాలు కొనసాగుతున్నాయి.