రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియలో రూల్స్ ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంట్కే ప్రాధాన్యత ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. నియామకాల్లో పారదర్శకత పాటించకపోతే అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.