మండల కేంద్రంలో ఉన్న బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాల రెన్యువల్‌కు రైతులు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు. ప్రస్తుతం వేసవిలో ఎండలు మండిపోతు న్నా బ్యాంకుల వద్ద వేచి ఉండి రెన్యువల్ చేసుకుంటున్నారు. అయితే వారికి బ్యాంకు వద్ద నీడ వసతి కల్పించాల్సిన బ్యాంకర్లు కరుణించే పరిస్థితి లేదు.