ఇదే లాస్ట్ చాన్స్.. లొంగిపోండి..! బెంగాల్‌లోని అవినీతిపరులు, గూండాలకు మోదీ వార్నింగ్

కోల్‌కతా: బెంగాల్‌లోని అవినీతిపరులు, గూండాలకు ఇదే చివరి అవకాశం అని, వారు వెంటనే లొంగిపోవాలని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. రాష్ట్రంలో సిండికేట్లు గిరిజన భూములను కబ్జా చేస్తున్నారని ఫైర్ అయ్యారు