School Summer Holidays 2026: బడి పిల్లలకు భలే న్యూస్‌.. వేసవి సెలవులు వచ్చేశాయ్..!

ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులకు రేపట్నుంచి (శుక్రవారం) వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. రెండు రాష్ట్రాల్లోని బడులకు బడులకు నేడే చివరి పనిదినం కానుంది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు తెలంగాణ, ఏపీలోని పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి..