440 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.... చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి మొగిలిఘాట్‌ వద్ద పోలీసులు బుధవారం వాహనాలు తనిఖీ చేస్తున్నారు.