When Will a Square Meal Be Provided?
సాలూరులో అన్న క్యాంటీన్ భవన నిర్మాణం పూర్తయినా.. ప్రారంభానికి నోచుకోవడం లేదు. కోర్టులో స్థల వివాదం నడుస్తుండడమే ఇందుకు కారణం. మొత్తంగా పేదలు, గిరిజనులు పట్టెడన్నం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు