ఈద్‌‌కు స్పిరిట్‌‏తో ఢీ.. సల్మాన్, వంశీ పైడిపల్లి మూవీ రిలీజ్ డేట్‌‌పై క్లారిటీ

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నయనతార హీరోయిన్‌‌గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.