ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ లో వడ్డీ వ్యాపారుల ఇండ్లలో తనిఖీలు..15 మందిపై కేసులు

ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని వడ్డీ వ్యాపారుల ఇండ్లపై శుక్రవారం పోలీసులు దాడులు చేశారు. ఎస్పీ అఖిల్‌‌‌‌‌‌‌‌ మహాజన్‌‌‌‌‌‌‌‌ ఆదేశాలతో 45 స్పెషల్‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌ 16 మండలాలకు చెందిన వంద మంది వడ్డీ వ్యాపారుల ఇండ్లను తనిఖీ చేశారు.