ఎమ్మెల్సీలుగా ప్రొ. కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొ. కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2026 ఏప్రిల్ 27 (సోమవారం) శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి