'Biker' OTT Release: ఓటీటీలోకి శర్వానంద్ 'బైకర్'.. థ్రిల్లింగ్ రేసింగ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గత కొంతకాలంగా విలక్షణమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా నిలిచిన 'బైకర్' (Biker). ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయింది.