Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. త్వరలోనే వారికి పంపిణీ చేసేందుకు...

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎల్-2 లబ్దిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించనుంది. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసి ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్దిదారులకు అందించాలని యోచిస్తోంది. ప్రభుత్వం ఈ మేరకు భావిస్తోంది.