DC vs RCB మధ్య రసవత్తర పోరు.. విరాట్ కోహ్లీతో ఓపెనింగ్ చేసేది ఎవరు?

DC vs RCB : ఐపీఎల్ 2026లో భాగంగా కాసేపట్లో మరో రసవత్తర పోరు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC) వర్సెస్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది.