PM Modi Football: విద్యార్థులతో కలిసి మైదానంలోకి దిగిన మోడీ.. అద్భుత గోల్ కొట్టిన ప్రధాని

PM Modi Football: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనల్లో ప్రోటోకాల్ కంటే ఎక్కువగా ప్రజలతో మమేకమయ్యే తీరు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా సిక్కిం రాష్ట్ర పర్యటనలో భాగంగా గ్యాంగ్‌టక్ వేదికగా జరిగిన ఒక సంఘటన నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.