నో రెజ్యూమె.. 10 నిమిషాలు మాట్లాడి సెలెక్ట్ చేస్తారు.. బెంగళూర్ కంపెనీ హైరింగ్ విధానం వైరల్
జాబ్ ఏదైనా.. రెజ్యూమె లేకుండా దాదాపు ఏ ఇంటర్వ్యూ ఉండదు. ఉద్యోగంలోకి తీసుకునే ముందు సీవీ చూసి అందులో ఉన్న డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియెన్స్.. మొదలైన అంశాలు పరిగణనలోకి తీసుకుని