"తొలి దశలోనే 110 సీట్లు గెలిచేశాం": బెంగాల్ ఎన్నికల విజయంపై అమిత్ షా ధీమా

బెంగాల్ మొదటి దశ పోలింగ్‌లోనే మా విజయం ఖాయమైపోయిందని.. మమతా బెనర్జీ సర్కార్ పతనం మొదలైందంటూ కేంద్ర హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాము మొదటి దశలోనే 110 సీట్లు సాధించామని.. రెండో దశలోనూ క్లీన్ స్వీపింగ్ చేస్తామని స్పష్టం చేశారు. వర్షంలోనూ తగ్గని జోరుతో.. మహిళలకు ఉచిత ప్రయాణం, నిరుద్యోగులకు భృతి అంటూ షా కురిపించిన వరాల జల్లు ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకుంటుందో.. పశ్చిం బెంగాల్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.