భర్త చెల్లెలిని అతడి 'రెండో భార్య'గా చూపి విడాకులు.. నివ్వెరపోయిన మధ్యప్రదేశ్ హైకోర్టు

ఉద్యోగరీత్యా భర్త దూరంగా ఉండడంతో.. అతడిపై ఇష్టాన్ని కోల్పోయింది అతడి భార్య. విడాకులు తీసుకోవాలని ఉన్నా ఏం చేయాలో తెలియక ఇంతకాలం ఇబ్బంది పడింది. కానీ ఫ్యామిలీ కోర్టును చూసిన ఆమెకు ఓ ఉపాయం తోచింది. దీంతో దాన్ని కోర్టుకు తీసుకెళ్లి.. తన భర్త పక్కను ఉన్న మహిళను తన భర్త రెండో భార్యగా తెలిపింది. అది విన్న కోర్టు విడాకులు మంజూరు చేసింది. కానీ విషయం తెలిసిన భర్త షాక్ అయ్యాడు. తన పక్కన ఉన్నది.. తన సొంత చెల్లెలు అని.. ఆమె తన భార్య కాదని పేర్కొన్నాడు. దీంతో మధ్య ప్రదేశ్ కోర్టు తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది.