తిరుమలలో భక్తుల రద్దీ.. 30 కంపార్ట్ మెంట్లలో వేచి చూస్తున్న భక్తులు.. స్వామి దర్శనానికి 12 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది.