IBPS Free Coaching 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. బ్యాంకు ఉద్యోగాలకు ఉచిత కోచింగ్‌! ఎక్కడంటే..

రాష్ట్ర సర్కార్ భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఐబీపీఎస్‌ నిర్వహించే పలు బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నిరుపేద నిరుద్యోగ యువతకు ఉచితంగా కోచింగ్‌ ఇచ్చేందుకు తెలంగాణ గిరిజన స్టడీసర్కిల్‌ ముందుకు వచ్చింది. రాష్ట్రంలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ నిరుద్యోగ యువత బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా 75 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని