TS Inter Re-counting 2026 Result: ఇంటర్ రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు భారీగా దరఖాస్తులు.. ఫలితాలు...

ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలతాలు ఈ నెల 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల ప్రకటన అనంతరం జవాబుపత్రాల రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఈ గడువు ఏప్రిల్ 24తో ముగిసింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 48 వేల మంది..