ఆరు జోన్లు.. రూ.275 కోట్లు...పది జిల్లాల్లో అంతర్జాతీయ స్థాయి టూరిజం డెవలప్ మెంట్

రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను రెడీ చేసింది. 2047 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.