సమస్యలు పరిష్కరించకుంటే సింగరేణి సమ్మె..ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్

కోల్‌బెల్ట్, వెలుగు: కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సింగరేణిలో సమ్మెకు దిగుతామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.యూసుఫ్ హెచ్చరించారు.