ఎల్ నినో కాదు సూపర్ఎల్ నినో.. 1877లో 96 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న ‘మహా కరువు’ మళ్లీ వస్తుందా..? తెలంగాణపై ప్రభావం ఎంత ?
ఎల్‌నినోపై సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసిఫిక్ మహా సముద్రంలో ప్రస్తుతం 0.5 నుంచి 1 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని..