తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు వివాదం ..ఊరిపేరులో కులం పేరు తొలగించని అధికారులు..ఎస్సీ, ఎస్టీ కమిషన్ చర్యలు

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు కుల పేరు తొలగింపు వివాదం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమ గ్రామంలోని ఓ వార్డులో కులం పేరు ఉంది అది తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఎస్సీ ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించారు.