ఇదిగో మీరడిగిన లంచం..ఇప్పుడైనా మా పని చేయండి..పంచాయతీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ వద్ద మహిళ నిరసన

‘కార్యదర్శి సార్‌‌‌‌‌‌‌‌.. ఇదిగోండి మీరు అడిగిన రూ. 50 వేలు. ఒక్క రూపాయి కూడా తక్కువ లేదు, కావాలంటే లెక్కపెట్టుకోండి. ఇప్పుడైనా మా పని చేయండి మీకు దండం పెడతా’ అంటూ ఓ మహిళ గ్రామ పంచాయతీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ వద్ద నిరసన తెలిపింది.