సాదాబైనామా అప్లికేషన్లలో కదలిక

వనపర్తి జిల్లాలో 8, 600 సాదాబైనామా దరఖాస్తుల్లో కదలిక వచ్చింది. ప్రభుత్వం సాదా బైనామాల సమస్య పరిష్కారంలో భాగంగా ఇకపై భూమి అమ్మిన వారు అఫిడవిట్​ ఇవ్వాల్సిన పని లేదని, కొన్న వారు ఇస్తే సరిపోతుందని గత నెల మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ప్రకటనతో సాదాబైనామా దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.