తుంగభద్రకు కేటాయింపులు జరిగిపోయినయ్..వాటిని మార్చే అధికారం బ్రిజేశ్ ట్రిబ్యునల్కు లేదు: ఏపీ

తుంగభద్ర కింద బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి వీల్లేదని ఏపీ వాదించింది. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్‌కు స్పెసిఫిక్ కేటాయింపులు జరిగిపోయాయని స్పష్టం చేసింది.