రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఫౌండేషనల్ లిట్రసీ అండ్ న్యుమోరసీ (ఎఫ్ఎల్ఎన్) గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా రెండో తరగతి విద్యార్థులు గతంతో పోలిస్తే చదవడం, లెక్కలు చేయడంలో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారని తాజాగా ఎస్సీఈఆర్టీ నివేదిక వెల్లడించింది.